China Flag On The Moon | Oneindia Telugu

2020-12-06 788

China has planted its flag on the Moon, more than 50 years after the US first planted the Stars and Stripes there.The pictures from China's National Space Administration show the five-starred Red Flag holding still on the windless lunar surface.

#ChinaFlagOnMoon
#USFlagOnMoon
#ChinaNationalSpaceAdministration
#NASA
#fivestarredRedFlag
#Change5mission

ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదుగుతున్న చైనా మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతరిక్షంలో చంద్రుడిపై తమ జెండా పాతింది. 50 ఏళ్ల క్రితం అమెరికా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కగా... ఆ ఫీట్ సాధించిన రెండో దేశంగా చైనా నిలిచింది. చంద్రుడిపై జెండాకు సంబంధించిన ఛాయా చిత్రాలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసింది. ఆ జెండా పొడవు 90సెం.మీ పొడవు,2మీటర్ల వెడల్పు ఉంది. చంద్రుడిపై జెండా పాతడమే కాదు... అక్కడి రాళ్లను కూడా తీసుకురానుంది చైనా